
* ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల పోరాడాలి
* ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు
ఆకేరున్యూస్, తాడ్వాయి: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కార్యకర్తలు సైనికుడిల పోరాడి గులాబీ జెండా ఎగరేయాలని బి ఆర్ ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రీ లక్ష్మణ్ బాబు పిలుపు ఇచ్చారు.ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ప్రజలు గ్రహిస్తుందిన్నారని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ ఎన్నికల్లో, ప్రతి వాడ వాడన గులాబీ జెండా ఎగిరేయాలని, ప్రతి కార్యకర్త కంకణ బద్ధులై పోరాడాలని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పిలుపునిచ్చారు.ఆయన వెంట స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.
………………………………