Minnu Joshi Inspiring Journey from Clerk to IAS
Published:
* 21 ఏళ్లకే పెళ్లి, 32 ఏళ్ల వయసులో సివిల్స్ కొట్టిన మహిళ
అకేరు న్యూస్, డెస్క్ : కేరళకు చెందిన మిన్ను పి.ఎం. జోషి, తండ్రి మరణానంతరం పోలీస్ శాఖలో క్లర్క్‌గా చేరి, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, 32 ఏళ్ల వయసులో ఆరో ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి ఐఏఎస్ అధికారిణి అయ్యారు.
ఆమె 21 ఏళ్లకే వివాహం చేసుకున్నారు. ఆమె బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు.
పట్టుదలతో లక్ష్యాలను సాధించవచ్చని ఆమె కథ నిరూపిస్తోంది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
