
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా వ్యాప్తంగ వాజేడు కన్నయగూడెం, వెంకటాపురం వెంకటాపూర్ తాడువాయి, ఏటూర్ నాగారం , మంగపేట గోవిందరావుపేట ఎమ్మార్పీఎస్ 31వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోమవారం తాడువాయి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎండాను ఇన్చార్జి గోసంగి దుర్గారావు మాదిగ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ,గ్రామ అధ్యక్షులు మెంతన సారంగపాణి మాదిగ, గ్రామ కార్యదర్శి అన్వేష్ మాదిగ, అధికార ప్రతి అధికార తిప్పనపల్లి నరేష్ మాదిగ, ప్రతినిధి సతీష్ మాదిగ, తో పాటు మంతెన శివ శంకర వర ప్రసాద్
మాదిగ ఆత్కురి మహేష్ మాదిగ, కొగిల నవీన్ మాదిగ, అక్షయ్ కుమార్ ,తిప్పన పల్లి నరేష్ ,ఈదునూరి మధుసూదన్ మాదిగ, మంతెన సామ్రాజ్యం మాదిగ, మంతెన కీర్తన మాదిగ, తిప్పనపల్లి సోని మాదిగ ,వంకాయల చందు మాదిగ వంకాయల రజిని మాదిగ ,శివాజీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………