Rahul gandhi and Priyanka gandhi stage protest at Modi Residence
Published:
Updated: 21 Jul 2026 • 04:12 PM
* ప్రధాని రాజీనామాకు డిమాండ్!
ఆకేరు న్యూస్, డెస్క్:
నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్, అణిచివేత చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎంపీలు ప్రధాని మోడీ నివాసం వద్ద భీకర ధర్నా చేపట్టారు.
“కేంద్ర ప్రభుత్వ గూండాగిరి, నిరంకుశత్వం నడవవు” అంటూ కాంగ్రెస్ శ్రేణులు హోరెత్తించాయి.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ తక్షణమే రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
