* దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలనూ భార్తీచేస్తాం
* మంత్రి సీతక్క
ఆకేరున్యూస్, హైదరాబాద్: దివ్యాంగుల పింఛన్ని త్వరలోనే రూ.6,000కి పెంచుతామని మంత్రి సీతక్క ( SEETHAKKA) అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం (LB STADIUM) లో జరిగిన దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పింఛన్ పెంపుపై మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలనూ కూడా భర్తీ చేస్తామన్నారు. మిగతా వారికీ పెంపు?: పెన్షన్ పెంపు అనేది ఒక్క దివ్యాంగులకు మాత్రమే ఉండదు. పెంచితే.. అన్ని రకాల పింఛను దారులకూ పెంపు ఉంటుందన్నారు.
………………………………