Station Ghanpur CI S Srinivas
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్(సిఐ)గా ఎస్.శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సిఐగా విధులు నిర్వహించిన జి.వేణు జనగామ రూరల్ సీఐగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నెక్కొండ సిఐగా విధులు నిర్వహించిన ఎస్.శ్రీనివాస్ స్టేషన్ ఘన్ పూర్ ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని ఇందుకు ప్రజలు, సిబ్బంది సహకారంతో ముందుకు సాగుతానన్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
U మల్లేశం, BA
30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు ..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
