Parupati Srinivas Reddy Temple Donation
* దేవాలయ గుడి నిర్మాణానికి రూ.21,వెయ్యి విరాళం అందజేసిన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్ రాయపర్తి : మండలంలోని కొత్తూరు గ్రామంలో గౌడ కులస్తుల ప్రత్యక్ష దైవం అయిన కంఠమేహేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి, మరియు పండుగ ఉత్సవాలకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో *’21,000 రూపాయలు’* విరాళం.దేవాలయ కమిటీ సభ్యులకు ఫౌండేషన్ సభ్యులు మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, చందు రామ్ అందజేశారు ఈ కార్యక్రమములో మాజీ సర్పంచ్ కందికట్ల స్వామి, ఉప సర్పంచ్ చిప్ప శ్రీనివాస్, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు దొమ్మటి సుభాష్, పార్టీ ముఖ్య నాయకులు తాటికాయల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
