
* ఎంపీ కడియం కావ్యను కలిసిన మొహమ్మద్ రహమతుల్లా
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేటకు చెందిన మహమ్మద్ రహమతుల్లా గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ుూజజ ఉమ్మడి వరంగల్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా.. ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకుడిగా, సోషల్ మీడియాలో జిల్లా స్థాయి నుండి జాతీయస్థాయి వరకు కోఆర్డినేటర్గా పనిచేశారు. ఐదు రాష్ట్రాల కర్ణాటక, ముంబై, ఒడిస్సా, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జిగా మరియు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా క్రియాశీలకంగా పని చేసినందుకు తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య సానుకూలంగా స్పందించి రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
………………………………..