Hindu Sammelan Uppugallu station ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
ఈ నెల 25న జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లులో నిర్వహించు హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ శనివారం పిలుపునిచ్చింది. గ్రామ సర్పంచ్ కొడారీ సాంబరాజు చేతిలో మీదుగా హిందూ సమ్మేళనం కరపత్రాలను చేతిలో మీదుగా హిందూ సమ్మేళనం ప్రచార వాహనాన్ని ప్రారంభించి కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు గడ్డం రాజు, ఉప సర్పంచ్ యాట మధు, ప్రధాన కార్యదర్శి పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు నేరెళ్ల రాజు, కార్యదర్శి గంగాధరి యాదగిరి , బైరి పవన్ కుమార్, బైరీ వినయ్ కుమార్, కోలిపాక అనిల్ వడ్లకొండ రంజిత్ నాయిని నరేష్, గాదపాక శ్రీశాంత్, శివ, గడ్డం మల్లయ్య, మిల్కూరి వెంకట్రాంరెడ్డి, నల్ల లక్ష్మారెడ్డి, ధోరి శ్రీధర్, బరి రాజమౌళి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
