Shravan Kumar Wedding Reception
Published:
ఆకేరు న్యూస్,తొర్రూర్: మండలం లోని నాంచారి మడూర్ గ్రామ సర్పంచ్ రమేష్ & ప్రవళిక వివాహ రిసెప్షన్ వేడుక సన్నూరులోని రెడ్డి గార్డెన్స్ లో జరగగా తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తొర్రూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్ ,తొర్రూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోమ రాజశేఖర్, తొర్రూర్ మండల బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పింగిలి ఉష, కిషోర్,చంటి, యర్రం రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
