* బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం కల్పిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదు
ఆకేరున్యూస్, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం వ్యవహారంలో నటి విష్ణుప్రియ పోలీసు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమె.. విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం కల్పిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాలంటూ విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీచేశారు.
……………………………..
