Warangal-heavy-rainfall-today
* రోడ్లన్నీ జలమయం
* తుఫాన్ అనంతర ప్రభావం
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ నగరంలో వర్షం దంచి కొట్టింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయినాయి. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మొదలైన వర్షం ఏకంగా గంటన్నర పాటు తన ప్రతాపం చూపింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయినాయి. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ఎత్తున వర్షం కురిసింది లేదు. రెండు రోజుల క్రితం హైదరాబాద్లో కూడా ఇదే స్థాయిలో భారీగా వర్షం కురిసింది. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో 28,29 తేదీల్లో పెద్ద ఎత్తున వర్షాలు కరిసే అవకాశం ఉటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అప్పుడు తేలిక పాటి చినుకులు మాత్రమే కురిసాయి.. ఆదివారం మాత్రం పెద్ద ఎత్తున వర్షం పడింది.దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్ల బడింది.
—————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.

