* లావోస్‌లో కొనసాగుతున్న మోదీ టూర్
ఆకేరు న్యూస్ డెస్క్ : 21వ శతాబ్దం భారత్ – ఆసియా( (Bharath – Asia) దేశాలదే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. లావోస్‌లో కొనసాగుతున్న మోదీ టూర్లో భాగంగా భారత్ – ఆసియా సమగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసియా దేశాలతో భారత్‌కు చారిత్రక సంబంధం ఉందన్నారు. ఆసియా దేశాలతో భాగస్వామ్యానికి భారత్ సిద్ధమని ప్రకటించాచు. వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రక్షణ మరియు భద్రత, సెమీకండక్టర్లు, నైపుణ్యం, సంస్కృతి వంటి అనేక రంగాలలో మెరుగైన సహకారం ద్వారా భారతదేశం-ఆసియా దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు పోవాలని మోదీ (Modi)ఆకాంక్షించారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
