Published:
Updated: 25 Jan 2025 • 09:39 AM
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్ (Justice Sujaypal) న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ తిరుమలదేవి(Justice Tiribadevi), జస్టిస్ రేణుక యారా(Justice Renuka Yara), జస్టిస్ నందికొండ నర్సింగరావు(Justice Nandikonda Narsingarao), జస్టిస్ మధుసూదన్ రావు(Justice Madhusudhan Rao) హైకోర్టు న్యాయమూర్తులుగా ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.
…………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
