
* నందినగర్‌లోని నివాసానికి చేరుకున్న కేసీఆర్
ఆకేరున్యూస్ హైదరాబాద్ : మాజీ మఖ్యమంత్రి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ యశోధ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు, స్వల్ప అనారోగ్యంతో మూడు రోజుల క్రితం సోమాజీగూడాలోని యశోధ ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడడంతో యశోధా వైద్యులు కేసీఆర్ ను డిశ్చార్జి చేశారు.బ్లడ్ షుగర్ ఎక్కువై,సోడియం లెవల్స్ పడిపోవడంతో కేసీఆర్ యశోధాలో చేరిన సంగతి తెలిసిందే..కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడడంతో వైద్యులు కేసీఆర్ ను డిశ్చార్జి చేశారు. డిశ్చార్జి అయిన అనంతరం కేసీఆర్ నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లారు. కేసీఆర్ వెంట హరీష్ రావు సంతోష్ రావు ఉన్నారు.
………………………………………