
* అమెరికా విదేశీయులతో నిండిపోయింది
* సెప్టెంబర్ 2న చార్లీ కిర్క్ వ్యాఖ్య
ఆకేరున్యూస్ డెస్: ఇక చాలు. మన దేశం నిండిపోయింది. మన ప్రజలకే ప్రాధాన్యత ఇద్దాం అంటూ కన్జర్వేటివ్ నాయకుడు చార్లీ కిర్క్ సెప్టెంబర్ 2 న జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు..చార్లీ కిర్క్ ఉటాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసింగిస్తుండగా దుండగుని కాల్పుల్లో మరణించారు.కన్జర్వేటివ్ నాయకుడు చార్లీ కిర్క్ అమెరికా ప్రధాని డొనాల్డ్ ట్రంప్ కు సన్నిహితుడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన హత్యకు గురైన తరువీత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సెప్టెంబర్ 2న ‘అమెరికా ఫస్ట్’ అనే చార్లీ కిర్క్ అమెరికా భారతీయులకు వీసాలు ఇవ్వడం ఆపేయాలని ఆయన గట్టిగా వాదించారు. అంతేకాకుండా ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. అందులో అన్ని దేశాల వలస కార్మికుల కంటే కూడా భారతీయుల వల్లే అమెరికన్లకు పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండడం లేదని ఆరోపించారు.అన్ని దేశాల వలస కార్మికుల కంటే కూడా భారతీయుల వల్లే అమెరికన్లకు పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండడం లేదని ఆరోపించారు.ర్క్ వారం క్రితం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్నాయి.
……………………………………………………………….