ఆకేరు న్యూస్ , వరంగల్ : మావోయిస్ట్ పార్టీ కీలకనేత హిడ్మా మంగళవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందారు. ఆయన తో పాటు ఆయన భార్య రాజీ మరో 4 మావోయిస్ట్‌లు మృతి చెందారు. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ హోదాలో ఉన్న హిడ్మాకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుందని భావిస్తారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన వారు ఆయనకు గార్డ్లుగా పని చేస్తున్నవారు అయి ఉంటారని మాజీ మావోయిస్ట్ లు భావిస్తున్నారు..
…………………………………………………….
