* కూలిన పవార్ ప్రయాణిస్తున్న విమానం
ఆకేరు న్యూస్ , మహారాష్ట్ర : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు..
. తన సొంత నియోజకవర్గం బారామతి కి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది..విమానం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీంతో ఆయనతో పాటు మరో ఐదుగురు మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి..
…………………………………….
