PEDDI SUDARSHAN shifted to yashoda hospital hyderabad
Published:
Updated: 26 Jul 2026 • 12:54 PM
ఆకేరు న్యూస్, వరంగల్:
పెద్ది సుదర్శన్ రెడ్డిని హనుమకొండ నుండి హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ కు తరలించేందుకు గ్రీన్ చానెల్ ఏర్పాటు
సీపీ శ్వేతారెడ్డితో మాట్లాడిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
గ్రీన్ చానెల్ ఏర్పాటు చేయాలని సీపీని కోరిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైతే ఏయిర్ ఆంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తరలించాలని కోరిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
