స్టేషన్ ఘన్ పూర్, ఆకేరు న్యూస్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని ఇప్పగూడెం, తాటికొండ-జిట్టగూడెం. చిల్పూర్ మండలంలోని ఫతేపూర్- గార్లగడ్డ తండా, లింగంపల్లి, చిల్పూర్, కొండాపూర్-శ్రీపతి పల్లి. వేలూరు మండలంలోని వేలేరు మండలం పిసర (మినీ మేడారాలను) జాతర లను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య శుక్రవారం సాయంత్రం దర్శించుకుని తల్లులకు మొక్కులు చెల్లించారు. ఆయన వెంట ఆయా గ్రామాల జాతర కమిటీ చైర్మన్లు, సర్పంచులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు.

…………………………………………………
