Hindu Dharma Committee Election
* హిందూ ధర్మ సమ్మేళన కమిటీ
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్ లో హిందూ ధర్మ సమ్మేళన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది. స్టేషన్ ఘన్ పూర్, జఫర్గడ్, చిల్పూర్ మండలాల ఇంచార్జి డాక్టర్ అంబటి హేమంత్ రాజు, ప్రచారక్ ఎర్రం రమేష్ ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షులుగా కొడారి సాంబరాజు (సర్పంచ్ ) అధ్యక్షులు గడ్డం రాజు, గౌరవ మహిళా అధ్యక్షులు
గోలి కవిత రెడ్డి, గౌరవ ప్రధాన కార్యదర్శి యాట మధు (ఉపసర్పంచ్), ప్రధాన కార్యదర్శులు పోరెడ్డి సత్యనారాయణరెడ్డి,
సొంటిరెడ్డి పెడ్డిరెడ్డి, నాయిని నరేష్, నేరెళ్ల రాజు ఉపాధ్యక్షులుగా
కొండోజు రవి, యాట సాంబరాజు, కొలిపాక అనిల్,
దోరి శ్రీధర్, ఎర్రం రవీందర్
కార్యదర్శిలుగా గాదెపాక శ్రీశాంత్, పులి బిక్షపతి, గోని సారంగపాణి, పొనుగోటి గోపాల్ రావు, గోలి సురేష్, మహిళా కార్యదర్షులు వడ్లకొండ శ్రీలత
బైరు సుకన్య, మంద కావ్య
కోశాధికారిగా గట్టు రాజేంద్రప్రసాద్, బైరు పవన్ కుమార్, నాయిని నరేష్ గౌరవ సభ్యులుగా గంగాధారి యాదగిరి,
గాదె పాక ప్రణీత్, నల్లబోయిన నాగరాజు, ఎర్రం శ్రీనివాస్,
కస్తూరి ఎల్లయ్య, దామెర రాజు
వడ్లకొండ రంజిత్, బైరు వినయ్
రాపాల వినయ్, గౌరవ సలహాదారులు మిలుకూరి వెంకటరెడ్డి, ప్రదీప్ అయ్యగారు,
జొన్నల మహేశ్వర్లు, నూక శ్రీనివాస్, దోరి వెంకటేశ్వర్లు,
బుర్ర తిరుపతి, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు అన్ని కులవృత్తి సంఘాల అధ్యక్షులతో కమిటీ ఏర్పాటు చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
