CPI Protest in Hanamkonda Against Telangana Government
Published:
అకేరు న్యూస్, హన్మకొండ : ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు పెట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని సీపీఎం, సీపీఐ సహా వామపక్ష పార్టీల హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం. భారీగా తరలివచ్చిన గుడిసె వాసులు. ఏకశిలా పార్క్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన వామపక్ష పార్టీల శ్రేణులు.
పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
