Modi Vietnam Boat Tragedy
Published:
ఆకేరు న్యూస్, డెస్క్: వియత్నాం పడవ ప్రమాద మృతులకు ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) ద్వారా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
