50-year-old Macha Kumaraswamy died in Inavolu road accident
Published:
ఆకేరు న్యూస్, హనుమకొండ:
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
పున్నెల్ క్రాస్ సమీపంలోని సత్యం గార్డెన్ వద్ద ఉప్పరపల్లి క్రాస్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.
ప్రమాదంలో రంగశాయిపేటకు చెందిన మచ్చ కుమారస్వామి (50) అక్కడికక్కడే మృతి.
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
జిల్లపెళ్లి దీపిక, MA ( Journalism )
గత ఐదు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
