CJP Founder Abhijit Deepke Says Protest Will Continue Until Dharmendra Pradhan Resigns
Published:
Updated: 24 Jul 2026 • 01:21 PM
* ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మా ఉద్యమం ఆగదు- CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే
ఆకేరు న్యూస్, డెస్క్: సోనమ్ వాంగ్చుక్ 26 రోజుల దీక్ష విరమించినా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమ శాంతియుత ఉద్యమం కొనసాగుతుందని CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.
వాంగ్చుక్ ధైర్యానికి, త్యాగానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన, ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని మేల్కొలిపారని కొనియాడారు. నీట్ లీకేజీ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
