Gade Praveen Reddy, PRTU Mandal President
ఆకేరు న్యూస్, రాయపర్తి: రాయపర్తి పి ఆర్ టీ యూ మండల శాఖ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశము ఆవుల రవీందర్, అధ్యక్షత న జరిగిన సమావేషాని కి ముఖ్య అతిధిగా జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేడ్డి మహేందర్, పాల్గొనగా ఈ సమావేశానికి అధిక సంఖ్యలో హాజరైన సభ్యులను ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1 న ఇందిరాపార్క్ హైదరాబాదులో జరిగే మహాధర్నాకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, కోరారు ఉపాధ్యాయ సమస్య ఏదైనా దాని పరిష్కారం PRTU తో మాత్రమే సాధ్యమని ఉద్ధాటించారు.
మంచి ఫిట్మెంట్ తో PRC ఇప్పించే బాధ్యత PRTU సంఘముతోనే సాధ్యమని తెలియచేశారు. అనంతరం ప్రధాన కార్యదర్శి గాదె ప్రవీణ్ రెడ్డి, వార్షిక నివేదికను సమర్పించగా. అనంతరం నూతన మండల కమిటినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గాదె ప్రవీణ్ రెడ్డి, ప్రధానకార్యదర్శి ఆవుల రవీందర్, అసోసియేట్ అధ్యక్షులు N స్వామి, P శ్రవణ్ కుమార్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు M. జ్యోతి, P. దివ్యవాణి, ఉపాధ్యక్షులు K. శ్రీనివాస్, MD అన్వర్ , మహిళా ఉపాధ్యక్షురాలు A వనమాల , L . స్వప్న, కార్యదర్శిK. మురళి, K. సురేష్, మహిళా కార్యదర్శి B. ప్రమీల, M.శ్రీదేవి ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు N ప్రసాద్ రావు, ఉగ్గే రమేష్,M. వెంకటేశ్వర్లు, R వినోద్ రెడ్డి, K. శ్రీనివాస్,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కటకం రఘు, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
