Viswanath Vaishnav Road Accident
Published:
ఆకేరు న్యూస్, వరంగల్:
నగరంలోని కాశిబుగ్గకు చెందిన యువ క్రికెటర్ విశ్వనాథ్ వైష్ణవ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.
హైదరాబాద్లో జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఇటీవల జరిగిన టీజీ-20 టోర్నీలో వరంగల్ వారియర్స్ తరఫున ఆడిన వైష్ణవ్ మృతితో క్రికెట్ వర్గాల్లో విషాదం నెలకొంది.
కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆప్తులు సంతాపం తెలిపారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
