Rayaparthy Congress Leaders
ఆకేరు న్యూస్, రాయపర్తి: మండలంలోని ఊకళ్ళు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వల్లపు కుమార్, కూతురు సాత్విక-శివకుమార్ ల వివాహం తొర్రూరు మండల మడూర్ లోని రెడ్డి కన్వెన్షన్ హాలులో జరగగా, రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మండల ముఖ్య నాయకులతో కలిసి ఈ వేడుకలో పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమములో,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల ప్రభాకర్, మండల పార్టీ నాయకుడు రెంటాల గోవర్ధన్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మెర కళ్యాణ్ గౌడ్, మండల పార్టీ నాయకులు:- చెవ్వు కాశీనాదం,కందికట్ల యాకయ్య,భాస్కర్,మునావత్ రవి,రఘు నాయక్,నరసింహుల రాంమ్మూర్తి, పాల్గొన్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
