హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఆకేరు న్యూస్ హనుమకొండ : హనుమకొండ జిల్లా కలెక్టరేట్ (Hanumakonda District Collectorate) లోని కాన్ఫరెన్స్ హాల్ లో ప్రతి సోమవారం (Every Monday) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య (District Collector Pravinya) తెలిపారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ (Conference hall) లో ఈ నెల 15-07-2024 సోమవారం రోజున రైతు భరోసా కార్యక్రమం ఉన్నందున ప్రజావాణి (Prajavani) కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు.. వచ్చే సోమవారం 22-07-2024 రోజున ప్రజావాణి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్, తెలిపారు.
———————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
