Published:
Updated: 17 Sep 2024 • 05:09 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఆదివారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో పదవి బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భగా తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్ కు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
——————————
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
