Published:
Updated: 21 Sep 2024 • 10:12 AM
* పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో..
ఆకేరు న్యూస్, కామారెడ్డి : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోవాలని భావించారు. కానీ వారి పెళ్లికి పెద్దలు మోకాలడ్డారు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. కామారెడ్డి(Kamareddy) దోమకొండ మండలం, అంబర్పేట్ గ్రామానికి చెందిన వీణ (23), చెందిన సాయి (24) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి పెళ్లిక పెద్దలు ఒప్పుకోకపోవడంతో సాయి ఉరేసుకుని(Hanging) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వీణ కూడా ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
———————————–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
