Published:
Updated: 19 Oct 2024 • 06:43 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటి తమన్నాను గౌహతిలో శుక్రవారం ఈడీ అధికారులు 8 గంటల పాటు విచారించారు. హెచ్పీజెడ్ టోకెన్ యాప్‌లో పలువురు ఇన్వెస్ట్ చేసి మోసపోయారని యాప్‌పై కేసులున్నాయి. ఈ యాప్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌కు తమన్నా హాజరైందని, అందుకోసం డబ్బు తీసుకుందని ఆరోపణలపై ఆమెను ఈడీ అధికారులు విచారించారు.
………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
