Published:
Updated: 22 Oct 2024 • 08:38 AM
* ఐదుగురు మావోలు మృతి
ఆకేరున్యూస్ డెస్క్ : మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోపర్షి అటవీ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మావోలకు, సీ 60 దళాలకు మద్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోల కోసం పోలీసుల అన్వేషణ ఇంకా కొనసాగుతుంది.
……………………………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
