Published:
Updated: 21 Nov 2024 • 05:38 AM
ఆకేరున్యూస్ డెస్క్: తెలంగాణలో నేటినుంచి రెండు రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. నేటి రాత్రి 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న అనంతరం రాజభవన్లో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10.30కి హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో జరిగే లోక్ మంథన్ 2024 కార్యక్రమానికి హాజరై మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
…………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
