Published:
Updated: 21 Nov 2024 • 05:34 AM
* అయ్యప్ప జేఏసీ
ఆకేరున్యూస్ డెస్క్: అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారని అయ్యప్ప జేఏసీ ప్రశ్నించింది. ఒకపక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే ఇంకోపక్క రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్ళాడు. రామ్ చరణ్ నుంచి సమాధానం కోసం నాలుగైదు రోజులు ఎదురు చూస్తామన్నారు. ఎలాంటి స్పందన లేకపోతే మా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
