Published:
Updated: 14 Nov 2024 • 07:08 AM
ఆకేరున్యూస్ డెస్క్: ప్రముఖ నటుడు పోసానిపై.. జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు. గతంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాడిత శంకర్ ఫిర్యాదుతో పోసానిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.
………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
