Hanamkonda Unidentified Man Death
Published:
అకేరు న్యూస్ : హనుమకొండ కాంగ్రెస్ భవన్ సమీపంలోని శ్రీనివాస రెస్టారెంట్ అండ్ బార్ వద్ద కొద్దిసేపటి క్రితం గుర్తుతెలియని వ్యక్తి మృతి
మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే అవకాశం
మృతికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
మృతుడు ఎవరు..? ఎలా మృతి చెందాడు..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
