ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదల
Published:
Updated: 25 Jun 2024 • 11:34 AM
* త్వరలో మరోసారి టెట్ : మంత్రి నారా లోకేష్
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మంగళవారం మధ్యాహ్నం విడుదల చేశారు. డీఎస్సీలో టెట్ (TET) మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందని వెల్లడించారు. అలాగే.. ఇటీవల బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి త్వరలో మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తొలి సంతకం మెగా డీఎస్సీ (DSC)పై చేసిన విషయం తెలిసిందే.
——————–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
