మనస్విని ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
ఆకేరు న్యూస్, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ గారే నర్సయ్య మనవరాలు మనస్వి ప్రథమ జన్మదిన వేడుకలు శుక్రవారం తొర్రూరులోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
* వేడుకలకు హాజరైన ఎర్రబెల్లి
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి ఎర్రబెల్లి దయాకర్రావు (Errabelli Dayakar Rao) హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి మనస్విని ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
* కుటుంబ సభ్యులను పలకరించిన మాజీ మంత్రి
స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ఉన్న అనుబంధంలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్రావు (Errabelli Dayakar Rao) ఈ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పలకరించారు. ఈ వేడుకల్లో రాయపర్తి మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : దారుణం..14 ఏళ్లుగా కార్మికుల బానిస బతుకులు..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

