Polavaram Godavari Tragedy
అకేరు న్యూస్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి చెందిన ఏలూరు జిల్లా పోలవరం గోదావరి తీరంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి గోదావరిలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు.
ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద ఈ ఘటన చేసుకుంది.
ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
మరో ముగ్గురు కోసం స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు.
గొమ్ముకొత్త గూడెంకి చెందిన మహిళలుగా మత్స్యకారులు గుర్తించారు.
