* ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని 18 వార్డులో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మంగళవారం ప్రకటించారు. 1వ వార్డు (ఎస్సీ జనరల్)తాటికొండ మధు, 2వ వార్డు (ఎస్సీ జనరల్) గుర్రం శంకర్, 3వ వార్డు (ఎస్సీ మహిళ) గుర్రం రమాదేవి, 4వ వార్డు (జనరల్) బూర్ల రాజేశ్వర్, 5వ వార్డు (జనరల్ మహిళ): చల్లా రమ్య, 6వ వార్డు (జనరల్) బాలగాని అనిల్, 7వ వార్డు (బీసీ మహిళ)బూర్ల స్వప్న ,8వ వార్డు (జనరల్)పొన్న రాజేష్, 9వ వార్డు (జనరల్): కనకం గణేష్, 10వ వార్డు (జనరల్) తాటికొండ రమ, 11వ వార్డు (జనరల్)ఊరడి లక్ష్మి, 12వ వార్డు (జనరల్ మహిళ) కూరపాటి కవిత, 13వ వార్డు (ఎస్సీ జనరల్) మారేపల్లి ప్రసాద్ బాబు,
14వ వార్డు (జనరల్ మహిళ): మారేడుపాక రమాదేవి,15వ వార్డు (జనరల్ మహిళ),నీలం సుజాత,
16వ వార్డు (ఎస్టీ జనరల్): సాంబరాజు అంగడి, 17వ వార్డు (జనరల్): కుంభం లావణ్య,
18వ వార్డు (బీసీ జనరల్): మహ్మద్ జబ్బర్ లను మాజీ ఎమ్మెల్యే ప్రకటించారు.
…………………………………………………
