Published:
Updated: 16 Jan 2025 • 09:22 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు చేరుకుంటారన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ నెల 7న విచారణకు కేటీఆర్ హాజరవాల్సి ఉన్నది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో.. తీర్పు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో 16న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు.
…………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
