Modi Warangal Visit May
*మామూనూరు ఎయిర్ పోర్ట్ ప్రారంభంకు మే 9న వరంగల్ (తెలంగాణ)కు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ..
*మూడో సారి ప్రధాని అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు మోదీ
*రాష్ట్రంలో ఖరారు అయిన ప్రధాని మోదీ పర్యటన
*వచ్చే నెల మే 9న రాష్ట్రానికి ప్రధాని మోదీ!!
*పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న రాష్ట్ర బీజేపీ
*పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి రానున్న ప్రధాని మోదీ
*రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అందిన సమాచారం
WARANGAL AIRPORT | మామునూరు ఎయిర్ పోర్ట్ ఎలా ఉండబోతుందంటే..
