ఆకేరున్యూస్, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఇటీవలే కేరళలోని వయనాడ్ స్థానానికి జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టి ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ హోదాలో ప్రియాంక తొలిసారి తన నియోజకవర్గం వయనాడ్‌కు సోదరుడు రాహుల్‌గాంధీతో వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెకు అక్కడ ఘన స్వాగతం లభించింది.
……………………………….