
తమిళనాడులో భారీ పేలుడు
తమిళనాడులో భారీ పేలుడు
ఆకేరున్యూస్, చెన్నై : తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. విరుదునగర్ జిల్లా కారియాపట్టిలోని ఓ క్వారీలో ఈ పేలుడు జరిగింది. పేలుళ్ల ధాటికి సిబ్బంది ఎగురిపడ్డారు. ఈ పేలుళ్లలో నలుగురు మృతి చెందారు. సుమారు 12 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
—————