Published:
Updated: 02 Nov 2024 • 05:40 AM
ఆకేరున్యూస్ డెస్క్: పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేెయాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారంతో రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారం రాజ్ పాకాల జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసిన తరువాత అక్రమంగా విదేశీ మద్యం కలిగి ఉన్నారని కేసు నమోదు చేశారు. ఈ మేరకు తనను అరెస్ట్ చేస్తారనే ముందస్తు సమాచారంతో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
…………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
