
ఆకేరు న్యూస్, హన్మకొండ: యూనివర్సిటీ భూములు ఆక్రమించి ఇల్లు కట్టుకున్నాడని అశోక్‌బాబుపై ఆరోపణలుండగా విజిలెన్స్, రెవెన్యూ, కేయూ అధికారులు సర్వే నిర్వహించి, ఆరోపణలు నిజమని నిర్ధారించారు. కుమార్‌పల్లి శివారులో కేయూకు చెందిన సర్వేనంబర్ 229లో ఇల్లు ఉందని నిర్ధారించి కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి.. అశోక్‌బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
……………