రాజేంద్రనర్లో వర్షానికి గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి
Published:
Updated: 04 Jul 2024 • 12:31 PM
* వర్షానికి కూలిన గోడ
* ఓ బాలుడు, బాలిక మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ రాజేంద్రనగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం కడుపుకోతకు గురైంది. నిన్న వర్షానికి బాగా తడిసిన గోడ కూలడంతో( Wall Collapse) ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వారిలో ఓ బాబు, బాలిక ఉన్నారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
————————–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
