Dairy Farmers
*సంరక్షణపై సర్పంచ్ లక్ష్మీ ఉమ్లా సూచనలు..
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : వ్యాధుల నివారణ, సమగ్ర పోషణతో పశు సంపదను కాపాడుకోవాలని ఫతేపూర్ సర్పంచ్ గుగులోతు లక్ష్మీ ఉమ్లా నాయక్ అన్నారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్ లో ‘విజయ డైరీ’ పాడి రైతులకు సబ్సిడీ ద్వారా పశువుల దాన బుధవారం పంపిణీ చేసింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు లక్ష్మీ ఉమ్లా నాయక్, ఉప సర్పంచ్ రంగమ్మ, మాజీ సర్పంచ్ రూప్లా నాయక్, మాజీ ఎంపిటిసి ధారావత్ రవి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు రమేష్, గుగులోతు మున్న, భూక్య సంజీవ, లావిడియా మోహన్, మానేపల్లి కృష్ణ, గుగులో త్ కొమ్ర, గద్ద అనిల్, గద్ద అశోక్, చింతల సంపత్, భూక్య రవి, బానోత్ కన్నయ్య, భూక్య రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
