Published:
Updated: 24 Oct 2024 • 03:55 AM
* ఆదిలాబాద్ జిల్లాలో కలకలం
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లో పెద్దపులి(Tiger) కలకలం రేపుతోంది. బోథమండలం చింతలబోరి అడవుల్లో అటవీ సిబ్బందికి పెద్దపులి కంటపడింది. దీంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. యానిమల్ ట్రాకర్ కోసం అడవిలో తిరుగుతుండగా అకస్మాత్తుగా పెద్దపులి కనిపించింది. దాని కంటపడకుండా సిబ్బంది జాగ్రత్త పడ్డారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
……………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
